Topic Search

Custom Search

vocabulary PART-B with Telugu Meanings (ఉదాహరణలతో తెలుగులో సులువుగా నేర్చుకోవడానికి )



Part – B:
  1. About :గురించి, చుట్టూ, మీద, దగ్గరలో, షుమారు.
Examples:
a) about her – ఆమె గురించి,
b) about 7O’ Clock- షుమారు 7 గంటలకు.
c) about the room – గది అంతటా [The books are lying about the room]
d) about the field – స్థలం చుట్టూ [He put a fence about the field]
e) about to go – వెళ్ళ బోవు.
2. Above – పైగా, పైన, అధికమైన,
Examples:
a)      above your Head – నీ తల పై భాగంలో .
3) According to –  ఆ ప్రకారము
He acted according to my instructions అతడు నా సూచనల ప్రకారము నటించాడు.
4) Across –  గుండా, ద్వారా, అడ్డముగా
across the street- వీధికి అడ్డముగా
5)After –తర్వాత, పిదప వెనుక, వెంబడి
a) after 6 O’ Clock – 6 గంటల తర్వాత .
b) after eating-తిన్న పిమ్మట, తిన్న తరువాత .
c) there after –అటు పైన
d) here after –యిక పిమ్మట, యిక పైనా.
e) after you –నీ తర్వాత
6) Against-వ్యతిరేకముగా, విరుద్ధముగా, ఎదురుగా
a) against the door – గుమ్మానికి ఎదురుగా
b) against the law- చట్టానికి విరుద్ధముగా
7) Along – వెంట, కూడా, గుండా
a) along with them- వారితో కలిసి
b) along the road-దారివెంట
8) Amid (st)- మధ్య, నడుమ ( amidst the trees)
9) Among (st) – మధ్య, నడుమ, లో (among the leaders)
10) Around- చుట్టూ, అన్నివైపుల  (around the house)

No comments:

Post a Comment