some | : | కొంత , కొన్ని, కొందరు, కొద్ది |
somehow | : | ఎలగైననూ |
something | : | కొంత, కొంతవరకు, ఒకానొక |
sometime | : | పూర్వం |
sometimes | : | అప్పుడప్పుడు |
some what | : | కొంతమటుకు |
some where | : | ఎక్కడైనా , ఎక్కడో ఒకచోట |
somebody | : | కొంతమంది |
any | : | ఏదైనను |
anybody | : | ఎవరైనను |
any how | : | ఎట్లైయినాను |
anything | : | ఏదైనా, ఏమైనా |
any where | : | ఎక్కడైనా |
no or not | : | లేదు, కాదు, వద్దు |
Nobody | : | ఎవరూలేరు |
non | : | వ్యతిరేకార్థ ఉపసర్గ |
none | : | ఎవరూకాదు, ఎవరులేరు, ఏమీకాదు |
nothing | : | ఏమిలేదు, ఏమికాదు |
no where | : | ఎక్కడను లేదు |
nowise | : | ఏ విధమైననుకాదు |
often or frequently | : | తరచుగా |
occasionally | : | అపుడపుడు |
never | : | ఎప్పుడు లేదు, ఎంతమాత్రం కాదు |
ever | : | సదా, ఎల్లప్పుడు |
usually or generally | : | సాధారణముగా |
rarelly, seldom, scarcely, hardly | : | అరుదుగా |
surely, certainly | : | తప్పనిసరిగా |
perhaps, probably | : | బహుశ |
every | : | సదా, ఎల్లప్పుడు |
everybody | : | ప్రతివాడు |
everyday | : | ప్రతిరోజూ |
everyone | : | ప్రతివాడు, ప్రతిది |
every thing | : | సమస్తం |
everywhere | : | అంతటా |
atleast | : | కనీసం |
still, yet | : | ఇంకా, ఇంకనూ |
very | : | చాలా |
too | : | మరీ |
alone, lonely | : | ఒంటరిగా |
Topic Search
Custom Search
Most frequently used words with telugu Meanings
Subscribe to:
Posts (Atom)
No comments:
Post a Comment