Topic Search

Custom Search

English Vocabulary ( తెలుగు అర్థలు )


  1. English Vocabulary
    Part- A

    Word
    Meaning ( తెలుగులో )
    I
    నేను
    Me
    నన్ను, నాకు
    Mine
    నాది
    My
    నా యొక్క , నా
    Myself
    నన్నే
    We
    మేము, మనము
    Us
    మమ్ము, మనలను  
    Our
    మా యొక్క, మా, మన యొక్క, మన  
    Ours
    మాది, మనది, మావి, మనవి
    Ourselves
    మేమే, మనమే, మమ్మే, మనలనే
    You
    నీవు, మీరు
    Your
    నీ యొక్క,  మీ యొక్క
    Yours
    మీది, మీవి, నీది, నివి, మిమ్ములనే
    Yourself
    నీవే, నిన్నే, మీరే
    Yourselves
    మిమ్మల్నే
    He
    అతడు
    Him
    అతనిని
    His
    అతనియొక్క
    Himself
    అతనే
    She
    ఆమే
    Her
    ఆమెను, ఆమెయొక్క
    Hers
    ఆమెది
    Herself
    ఆమే
    It
    ఇది,అది, దాన్ని, దీన్ని.
    Its
    దాని యొక్క, దీని యొక్క
    Itself
    అదే, ఇదే, దాన్నే, దీన్నే
    They
    అవి, వారు
    Them
    వారిని, వాటిని
    Their
    వారియొక్క, వాటియొక్క
    Theirs
    వారిదీ, వాటిది
    Themselves
    వారే
    Who
    ఏవరు, ఎవడు  
    What
    ఏది, ఏమి
    Which
    ఏది
    Whom
    ఎవరిని
    Whose
    ఎవరి యొక్క
    This
    ఇది
    That
    అది
    These
    యివి, వీరు
    Those
    అవి, వారు.